Friday, 13 May 2016

చిరంజీవి 150వ చిత్రం ‘క‌త్తిలాంటోడు’



చిరంజీవి 150 చిత్రం ‘త్తిలాంటోడు’ ...         


  


చిరంజీవి 150 చిత్రంత్తిలాంటోడుకి రంగం సిద్దమైయింది.స్క్రిప్ట్ క్కాగా ఫైనలైజ్ చేసుకొన్న చిరు, వినాయక్లు ఇప్పుడు ఇత నుల్లో బిజీ అయ్యారు. ఇప్పుడీ సినిమా మ్యూజిక్ సిటింగ్స్ మొదలుపెట్టారు. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు త్తిలాంటోడికి కత్తి లాంటి ట్యూన్స్ ఇచ్చేపనిలో నిమగ్నమయ్యాడు దేవి. మ్యూజిక్ సిట్టింగ్స్ లో చిరూ కూడా పాల్గొంటున్నారు. సందర్భంగా తీసిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు దేవి. ‘బాస్‌.. మెగాస్టార్‌ 150 చిత్రం తొలిరోజు. వెల్కమ్బ్యాక్సర్‌, వి లవ్యూఅని ట్వీట్చేశాడు దేవి. వచ్చే నెలలో సినిమా సెట్స్పైకి వెళ్లనుంది...

No comments:

Post a Comment