త్వరలో భారతీయుడు 2....
శంకర్ -కమల్ హసన్
కాంబినేషన్
లో
వచ్చిన
భారతీయుడు
ఎంతటి
సంచలనం
సృష్టించిందో
ప్రత్యేకంగా
చెప్పనవసరం
లేదు..
అలాంటి
గొప్ప
చిత్రాన్ని
నిర్మించిన
ఎం.రత్నం
మళ్లీ
భారతీయుడు
సీక్వెల్
రూపొందించాలని
ఎంతో
కాలంగా
ప్రయత్నిస్తున్నాడు..ఈ మద్యనే శంకర్ , కమల్ హసన్
లను
సైతం
కలవడం
జరిగిందట..ఈ క్రమం
లో
ఇద్దరు
కూడా
చేయడానికి
ఒకే
చెప్పారని
తెలుస్తుంది..
భారతీయుడు
క్లైమాక్స్
లో
ముసలి
కమల్
హాసన్
నా
దేశానికి
ఎప్పుడు
అవసరమైనా
నేను
వస్తా
అనే
డైలాగ్
తో
ఈ సీక్వెల్
రెడీ
కాబోతుందని
సమాచారం..దీనికి
సంబదించిన
అధికారిక
ప్రకటన
ఎప్పుడు
వస్తుందో
చూడాలి..

No comments:
Post a Comment